MHBD: SFI నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు SFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గందసిరి జ్యోతి బసు, పట్ల మధు తెలిపారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా విద్యార్ది నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మానుకోటలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు గొంతు నొక్కుతున్నదని మండిపడ్డారు.