CTR: రానున్న రెండు సంవత్సరాల్లో చిత్తూరు జిల్లాలో TB కేసులను మరింత తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తాం అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గాంధీ సర్కిల్ వద్ద జాతీయ క్షయ నిర్మూలనపై అవగాహన ర్యాలీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు.