NZB: బోధన్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో తై బజార్ (పశు, గొర్రెల, మేకల వదశాల)కు వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఈ నెల 26న సాయంత్రం 5 గంటలలోపు రూ.1,000 రుసుం చెల్లించి వేలం పాటలో పాల్గొనాలన్నారు. షరతులు నిబంధనలు, పూర్తి వివరాల కోసం ఇంఛార్జ్ శ్రీనివాస్‌ను 9440829232 సంప్రదించాలన్నారు.