TG: రెండేళ్లుగా తన సనత్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ఫండ్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు ఏ పనీ చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ పర్యటించి పంచాయితీలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.