SRD: పటాన్చెరు శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి 29 వరకు రామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపారు. ఇవాళ కమిటీ వాళ్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం, గణపతి పూజ, అన్నప్రసాద వితరణ, ఊరేగింపు కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.