ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మూవీలో రిషబ్ శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పారితోషికంపై రిషబ్కి మేకర్స్ 2 ఆప్షన్లు ఇచ్చినట్లు బాక్సాఫిస్ వర్గాలు పేర్కొన్నాయి. మొదటిది రూ.20 కోట్ల పారితోషికం+లాభాల్లో 33%. ఇక రెండోది లాభనష్టాలతో పనిలేకుండా రూ.80 కోట్ల రెమ్యూనరేషన్. హీరో తొలిదానికి మొగ్గుచూపుతుంటే, మేకర్స్ రెండో ఆప్షన్ బెటర్ అనుకుంటున్నారట.