హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.5950 తగ్గి రూ.1,40,020కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5450 రూ.1,28,350గా ఉంది. అలాగే వెండి ఏకంగా రూ.20,000 తగ్గి రూ.2,30,000 వద్దకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.






