MDCL: అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో అల్వాల్లో పోలీసులు బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు సిద్ధమైన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చింతల మాణిక్ రెడ్డి, మోయి సుజాత, మల్లికార్జున గౌడ్, మురళీకృష్ణ, అజయ్ రెడ్డి, ఉదయ్, గోపి, పద్మిని, అజిత్ ఉన్నారు.