IPL 19వ సీజన్లో అన్ని జట్లను భారత ప్లేయర్లే నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ 10 మందిలో అత్యధిక వయసు గల కెప్టెన్ అజింక్యా రహానే-KKR కాగా.. పిన్న వయస్కుడిగా రియాన్ పరాగ్-RR నిలిచాడు. గతేడాది RRను 8 మ్యాచుల్లో నడిపించిన పరాగ్.. ఈ సారి పూర్తిస్థాయి బాధ్యతలతో బరిలోకి దిగుతున్నాడు. అటు సారథిగా రహానేకి ఇది 4వ సీజన్(RR-2018 & 19, KKR-2025).