AP: ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా అద్దంకిలో రూ.3.50 కోట్లతో నిర్మిస్తున్న టౌన్‌హాల్ పనులు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన టౌన్‌హాల్ నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.