దీన్దయాల్ పోర్ట్ అథారిటీ(గుజరాత్)లో ఖాళీగా ఉన్న 9 క్లాస్-1 పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరి రోజు. ‘మాస్టర్ ఆఫ్ ఫారిన్ గోయింగ్ షిప్’ సర్టిఫికేట్ ఆఫ్ కాంటిటెన్సీ లేదా సంబంధిత అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.70,000-2,00,000 జీతం ఉంటుంది. సైట్: deendayalport.gov.in/en/recruitment