WGL: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు చేపట్టిన రైతు భరోసా పథకం కింద రూ. 444 కోట్లు 8,84,254 మంది రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వరంగల్ (WGL), హనుమకొండ (HNK), మహబూబాబాద్ (MHBD), ములుగు (MLG), భూపాలపల్లి (BHPL) జిల్లాల్లో రైతులకు నేరుగా డబ్బులు అందుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.