AP: ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ అభినందనలు తెలిపారు. ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజా సేవలో అంకితభావంతో పనిచేసి, ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది మోదీ పట్టుదల, సంకల్పానికి నిదర్శనం. దేశ సేవలో ప్రధానికి శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు.