ASR: చింతపల్లి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన లంబసింగిలో వాతావరణం చల్లగా ఉందని ఏపీ టూరిజం పర్యాటక శాఖ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం వేసవి ఎండలతో ఆపసోపాలు పడుతున్నవారు లంబసింగి వచ్చి, సేదతీరి, ఉపశమనం పొందవచ్చాన్నారు. లంబసింగి ఏపీటీడీసీ రిసార్ట్స్‌లో సూట్ రూమ్స్, డీలక్స్ రూమ్స్, నాన్ ఏసీ కాటేజీలు మొత్తం 15 రూమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.