NLR: జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ పనులను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఏప్రిల్ మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి జువ్వల దిన్నె పర్యటనలో మత్స్యకారులను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకుని భరోసా కల్పిస్తారని పేర్కొన్నారు. మత్స్యకారులకు జగన్ ఇచ్చిన ఆస్తి ఫిషింగ్ హార్బర్ ఉందని, దీనిని ప్రైవేట్ పరం చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.