రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. కానీ చాలామంది ఏ బెర్త్ ఎంచుకోవాలి అని ఆలోచిస్తారు. అయితే ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోవాలనుకునే వారికి అప్పర్ బెర్త్ మంచిది. కాగా, సౌకర్యం, సులభమైన రాకపోకలు, కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉండాలంటే మాత్రం లోయర్ బెర్త్ బెస్ట్. అందుకే మీకు తగ్గ బెర్త్‌ను ఎంచుకోండి.