WGL: KCR నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పర్వతగిరి మండలంలోని తండాలో ఎర్రబెల్లి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తండాలను మాజీ సీఎం కేసీఆర్ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు కృషి చేశారని అన్నారు.