MBNR: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆస్తిపన్ను చెల్లించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని కళాశాలలలో మున్సిపల్ అధికారులు చేస్తున్న ఆస్తిపన్ను వసూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పన్ను చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలన్నారు.