ఇన్‌స్టాలో రీల్స్‌ను కావాల్సిన వేగంతో చూడలేక యూజర్లు ఇబ్బంది పడుతుంటారు. ఇందుకు చెక్ పెట్టెందుకు ఇన్‌స్టా.. ప్లేబ్యాక్ స్పీడ్ కంట్రోల్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. రీల్స్ చూసేటప్పుడు ఇకపై 0.5x, 1x, 2x, 3x స్పీడ్‌తో కంట్రోల్ ఆప్షన్లు కనిపించనున్నాయి. రీల్స్ విభాగంలో కుడివైపు కింది భాగంలో ఉన్న మెనూపై క్లిక్ చేస్తే స్పీడ్ ఆప్షన్లు కనిపిస్తాయి.