NTR: జగ్గయ్యపేట నియోజకవర్గ గండ్రాయి రైతుల సమస్యలపై ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. గ్రామంలో PACS పునరుద్ధరణ అవసరాన్ని వివరించారు. రవాణా ఇబ్బందులతో రైతులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని కూడా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.