NLR: 100 రోజుల ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ కార్యక్రమం పోస్టర్ను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా వైద్యాధికారి సుజాత కలిసి గురువారం ఆవిష్కరించారు. 100 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ప్రజలు ఉచితంగా ఎక్స్రే పరీక్షలు చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది 100 రోజుల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.