కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రోహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా అమలాపురంలో విధులు నిర్వహిస్తున్న ఎస్.కె.డి.వి. ప్రసాద్‌ను అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఈ ఉత్తర్వులను జారీ చేశారు.