NGKL: అచ్చంపేట నల్లమల అటవీ ప్రాంతంలో సంవత్సరంలో కేవలం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే దర్శనమిచ్చే సలేశ్వరం రామలింగేశ్వర స్వామి జాతరకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అక్కడకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.