GDWL: మాచర్లలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా పరస్పర సౌహార్దంతో పాల్గొని పండుగను ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఐక్యత, సోదరభావం స్పష్టంగా కనిపించింది.