BDK: రైతులు క్రిమిసంహారకాల రసాయనాలను తగ్గించి ఆర్గానిక్ పద్ధతులను అవలంభించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు యారం లక్ష్మిరెడ్డి మిర్చి పంటను ఐటీడీఏ పీవో రాహుల్ శుక్రవారం పరిశీలించారు. ఆర్గానిక్ పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరలు వస్తాయని గుర్తు చేశారు.