అనంతపురంలోని మార్కెట్ యార్డ్‌ను ఛైర్మన్ బల్లా పల్లవి తనిఖీ చేశారు. అనంతరం వేసవి కాల దృష్ట్యా మార్కెట్ యార్డులో వచ్చే ప్రజల తాగునీటి సౌకర్యార్థం ఆర్ ఓ ఆర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. యార్డులో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.