అన్నమయ్య: జిల్లాలో వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. GST బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుని, అన్ని ఆదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నాన్-జెన్యూన్ రిటర్న్ ఫైలర్స్పై చర్యలు తీసుకోవడంతో పాటు, వాణిజ్య సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.