JGL: శక్తివంతమైన, ద్రుడమైన భారత నిర్మాణానికి కృషి చేయాలని RSS జిల్లా కార్యవాహ గొల్కొండ నాగరాజు అన్నారు. రాయికల్ పట్టణంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవానికి ఆయన హాజరయ్యారు. హిందూ పండుగలు ఖగోళ శాస్త్రం, ప్రకృతి మార్పులు, ధర్మం, అధర్మంపై సాధించిన విజయానికి ప్రతీకలని అన్నారు. జాతీయ సమైక్యత, విశ్వగురు భారత్ RSS ధ్యేయమని అయన పేర్కొన్నారు.