సత్యసాయి: అరెస్టు నుంచి విడుదలైన కదిరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ మెగా అంజాద్‌ను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్త BS మక్బూల్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా జరిగిన అన్యాయాన్ని అధినేతకు వివరించగా, బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడిన మక్బూల్ నిబద్ధతను జగన్ అభినందించారు.