KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2025-26కు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల కోసం బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు రయీస్ ఫాతిమా తెలిపారు. గ్రూప్-4లో 9, క్లాస్-4లో 8 ఖాళీలు ఉన్నాయన్నారు. వివరాలకు www.kurnool.ap.gov.in వెబ్పైట్ను సందర్శించాలన్నారు.