SKLM: ఉగాది సందర్భంగా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు ఉగాది పండగను ఘనంగా గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పశువులకు మేత పెట్టి , భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. గ్రామీణ సంస్కృతి, పశుసంపద పరిరక్షణే మన అసలైన సంపద అని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ప్రజలకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.