W.G. భీమవరం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మీ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 32 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 28 లక్షల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.