బాలీవుడ్ ప్రతిష్టాత్మక మూవీ ‘రామాయణం’ నుంచి నయా అప్డేట్ వచ్చింది. ఇందులో కుంభకర్ణుడి పాత్రను ‘పంచాయత్’ ఫేమ్ ఫైజల్ మాలిక్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయ యాక్షన్ క్రూ సమక్షంలో ఆయన ఇంట్రడక్షన్ సీన్‌ను చిత్రీకరించారట. ‘అవతార్’ రేంజ్ విజువల్స్ కోసం భారీ గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ మూవీలో రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.