TG: అసెంబ్లీలో 6 గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతామని BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్, హరీష్ రావు పేర్కొన్నారు. మూసీ విషయంలో సీఎం సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. CMపై సభా హక్కుల నోటీసులు ఇస్తామన్నారు. డ్రగ్స్ కేసులో KTRకు ఏం సంబంధం.. డ్రగ్స్కు BRSకు వ్యతిరేకం అని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఉక్కుపాదం మోపామని, అసెంబ్లీలో స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.