పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హోంబలే ఫిల్మ్స్ మధ్య కుదిరిన 3 సినిమాల ఒప్పందం హాట్ టాపిక్ అయింది. ఇందుకోసం ప్రభాస్ భారీ అడ్వాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టులలో ‘సలార్ 2’తో పాటు, దర్శకులు దింజిత్ అయ్యథాన్, రాజ్‌కుమార్ పెరియాసామి సినిమాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు.