NTR:విజయవాడలో దివ్యాంగ శక్తి పథక ప్రారంభోత్సవంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. కార్యక్రమంలో RTC బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించి సెల్ఫీ దిగారు. ఈ పథకం ద్వారా దివ్యాంగుల సాధికారతకు ఊతం లభిస్తుందని, ఉచిత బస్సు ప్రయాణంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.