తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు మరణించారు. తెలంగాణ వనపర్తి(D) మేడపల్లికి చెందిన మిరప రైతు రాములు(27), APలోని బాపట్ల(D) రాచూరుకు చెందిన కౌలురైతు వనజ(35) ఉన్నారు. పల్నాడు(D) కొత్త నాగిరెడ్డిపల్లికి చెందిన కూలీ సుబ్బరత్తమ్మ(55), గుంటూరు(D) తుళ్లూరుకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి శ్రీనివాసరావు(40) మృతిచెందారు.