NLG: విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జిల్లా క్లస్టర్ జీపీవో మహమ్మద్ నిరంజన్ను అధికారులు కలెక్టరేట్‌కు సరెండర్ చేశారు. ఆయన పనితీరు కారణంగా రెవెన్యూ పరిపాలనకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.