TPT: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేణిగుంట సమీపంలోని తూకివాకంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పాల్గొన్నారు. తుడా ఛైర్మన్ సి.దివాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద్ రావుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.