NLG: ఆటో కార్మికుల జీవితాలను విధ్వంసం చేసిన రాపిడో వ్యవస్థను రద్దు చేయాలని ఆటో డైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నాగేష్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికుల పరిస్థితి దీనంగా మారింది అన్నారు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నెలకు 12వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.