BHPL:చిట్యాల(M)చెందిన ఆకుతోట కుమారస్వామిపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం బాధితుని నివాసానికి వెళ్లి పరామర్శించారు. రవి పటేల్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని, బీసీలకు ప్రత్యేక అట్రాసిటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు