అన్నమయ్య: రైల్వే కోడూరు MLA అరవ శ్రీధర్ ఆదివారం అజ్ఞాతం వీడి టీడీపీ పార్టీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి వ్యక్తిగత కార్యక్రమంలో అనూహ్యంగా ప్రత్యక్షమైయ్యారు. శనివారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ఎక్కడ కనిపించలేదు. ఆదివారం ఓ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న బస్ షెల్టర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కనిపించారు.