PDPL: మీర్జంపేటకు చెందిన పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సర్పంచ్ శైలజ లబ్ధిదారులకు అందజేశారు. తిప్పని లలిత రూ.24000, బుర్క అశోక్ రూ.12000, బత్తిని రాజు రూ.14000, సిరికొండ పోచాలు రూ.26000 విలువ గల చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో హాస్పటల్లో వైద్యం చేయించుకోని ఆర్థికంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.