AP: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన తిరుమలను వైసీపీ అపవిత్రం చేసిందని ఆయన మండిపడ్డారు. లడ్డూలో కెమికల్స్ కలిపిన చరిత్ర వైసీసీదేనని ఆరోపించారు. హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే.. వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
Tags :