KDP: పులివెందుల పట్టణంలో భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లు, కాలువలు,లోతట్టు ప్రాంతాల్లో వేయకుండా చూడాలని మున్సిపల్ మునికుమార్ అధికారులను ఆదేశించారు. వ్యర్థాలను పాత ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ఉన్న వేస్ట్ ప్లాంట్ వద్ద లేదా మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ వద్ద మాత్రమే డంపింగ్ చేయాలని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు వేస్తే రూ.5 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.