TG: రాష్ట్రంలో మొత్తం 810 మంది గ్యాస్ డీలర్లు ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు వేశామని చెప్పారు. ఇవాళ కూడా గ్యాస్ సమస్యపై డీలర్లతో మాట్లాడామని వెల్లడించారు.