NDL: ఆళ్లగడ్డలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శనివారం తనిఖీ చేశారు. పరీక్ష హాల్లో ఫ్యాన్లు, లైటింగ్ సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.