NLR: నియోజవర్గంలో ఉన్న అధికారులు ఒక్క పైసా కూడా ఆశించకుండా పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఏ వ్యక్తి వచ్చిన సమస్యను పరిష్కరించే విధంగా వారికి చెప్పాలని సూచించారు. స్థానిక నాయకులు అధికారులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ప్రజల సమస్యను పరిష్కరించాలన్నారు. ఇవాళ కోవూరు పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు.