TG: గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాసేపట్లో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 2,37,123 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు డెలివరీ అయ్యాయి.