శ్రీకాకుళం నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ‘చంద్రన్న రంజాన్ తోఫా’ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొని, 250 మంది ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫాలను అందజేశారు. రంజాన్ మాసం దానం, ధర్మానికి ప్రతీక అని అన్నారు.